NBK 109 Balayya senior heroine will be another Sivagami? Blockbuster hit with Veerasimha Reddy Bhagwat Kesari movies in 20 23 consecutively

భారత్ న్యూస్ సినిమా,,ఎన్.బి.కె.109 బాలయ్యతో సీనియర్ హీరోయిన్ మరో శివగామి కానున్నదా. 20 23లో వరుసగా వీరసింహారెడ్డి భగవత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ మరియు ఆయన ఇప్పుడు బాబి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది అయితే ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ విలన్ గా భార్య నటించనున్నదని ఒక సమాచారం బయటకు వచ్చింది ఈ సినిమాతో ఆమె శివగామి కానున్నదా కామెంట్స్ వినిపిస్తున్నాయి వివరాలు లోకి వెళితే బాలయ్య ఈ ఏడాది రెండో బ్లాక్ బస్టర్ ఇస్తూ నెంబర్ వన్ గా హీరోగా దూసుకుపోతున్నారు ఈ ఏడాది సంక్రాంతి కానుక వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇక ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవత్ కేసరి సినిమా చేసి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఇక ఈ ఏడాది బాలకృష్ణ రెండో సూపర్హిట్లతో జోష్ మీద ఉన్నాడు ఇక ప్రస్తుతం బాలయ్య ఎన్ ఎక్స్ 109 సినిమాను బాబి డైరెక్షన్ చేస్తున్నాడు వాల్తేరు వీరైతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబి ఈ సినిమాకి దర్శకత్వం వహించడంపై భారీ అంచనా నెలకొన్నాయి ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది ఒక పోస్టర్ కూడా రిలీజ్ అవ్వగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక సినిమాలో మరింత పవర్ఫుల్ గా రోల్ బాలయ్య నటిస్తున్నట్లుగా తెలుస్తుంది