భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణయం..
విదేశీ విద్యార్థుల వీసాలు తాత్కాలికంగా నిలిపివేత..
విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్..
విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించనున్న అమెరికా..

ఆ తర్వాతే విద్యార్థులకు వీసాలు ఇవ్వనున్న అమెరికా..