రక్తదాన శిబిరాలు పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడి గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న యాసం చిట్టిబాబు

భారత్ న్యూస్ విశాఖపట్నం..కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు గారు అవనిగడ్డ నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధిక రక్తదాన శిబిరాలు పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడి గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న యాసం చిట్టిబాబు అన్నకు ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి కోడూరు జనసేన పార్టీ కార్యాలయం లో జ్ఞాపిక ఇచ్చి చిరు సన్మానం