చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం జగన్ ఆటలు సాగవు.

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం జగన్ ఆటలు సాగవు.

శాంతిభద్రతలకు ఎలాగైనా విఘాతం కలిగించాలని జగన్ కుట్రలు.

ప్రభుత్వ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు.. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం జగన్‌కే చెల్లింది.

కిలో పొగాకు ధర కూడా తెలియకుండానే జగన్ పరామర్శకు వెళ్లారు.

మహిళలకు సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నారు.

అమరావతిపై చేసిన అసభ్య వ్యాఖ్యలను జగన్ సమర్ధించటం సిగ్గుచేటు : హోంమంత్రి అనిత