దేవాదాయ శాఖ ప్రక్షాళనకు కమిషనర్ రామచంద్ర మోహన్ శ్రీకారం

భారత్ న్యూస్ గుంటూరు…Ammiraju Udaya Shankar.sharma News Editor……..దేవాదాయ శాఖ ప్రక్షాళనకు కమిషనర్ రామచంద్ర మోహన్ శ్రీకారం

క్యూలైన్లు పారిశుధ్యం, ప్రసాదాలు మౌలిక వసతులు

22 ప్రముఖ దేవాలయాలకు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు

భక్తులకు విస్తృత సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు

విజయవాడ, జూన్ 14.
ఇక రాష్ట్రంలోని దేవాలయాల్లో క్యూలైన్లు మౌలిక వసతులు అన్నప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి భక్తులకు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ విషయాలపై ఎప్పటికప్పుడు భక్తుల నుంచి సమాచారం సేకరించేందుకు అదే విధంగా తనిఖీలు చేసేందుకు దేవాదాయ శాఖ పలు చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు మౌలిక వసతులు క్యూలైన్లు అన్నప్రసాదాలు నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలు పరిశీలించేందుకు తనిఖీ చేసేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో 22 దేవాలయాలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది.

22 దేవాలయాల్లో ఇక ప్రత్యేక*తనిఖీలు

క్యూలైన్లు పారిశుధ్యం ప్రసాదాలు మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి భక్తులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి చెందుతున్నారా లేదా తదితర అంశాలను తెలుసుకునేందుకు నేరుగా సంబంధిత అధికారులు ఆయా దేవాలయాల్లో తనిఖీలు చేసే అధికారం కలిపిస్తూ దేవదేశాక కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తరంలో జారీ చేయడం జరిగింది.

సింహాచలం దేవస్థానం, కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం, అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, తలుపులమ్మ దేవస్థానం, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఈ విధంగా ప్రముఖ దేవాలయాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

దుర్గ గుడికి అదనపు కమిషనర్. 1

రాష్ట్రంలోని 22 దేవాలయాలకు సంబంధించి ఓ ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. క్యూలైన్లు పారిశుధ్యం అన్నప్రసాదాలు మౌలిక వసతులు
తదితర విషయాలపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం
కు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ఒకటి వారిని నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.