సీపీ సజ్జనార్‌ని కలిసిన సింగర్ మంగ్లీ

..భారత్ న్యూస్ హైదరాబాద్….సీపీ సజ్జనార్‌ని కలిసిన సింగర్ మంగ్లీ

ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై దుష్ప్రచారాలకు పాల్పడుతున్న అడ్వకేట్ సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకుని, బాధితులకి న్యాయం చేయాలని కోరుతూ సజ్జనార్‌కి ఫిర్యాదు చేసిన మంగ్లీ ..