భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్ లో నటి.. యాంకర్ విష్ణుప్రియ వ్యవహారం సంచలనంగా మారింది..!
సెమీ న్యూడ్ ఫోటోలతో వీడియోలతో యువతను తప్పుదారి పట్టిస్తోందని విద్యార్థి సంఘం ఏ ఐ ఎస్ ఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది..!
ఫిర్యాదులో ఇంకొక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు… తన ప్రైవేట్ వీడియోలు కావాలంటే సబ్ స్క్రైబ్ చేసుకుని డబ్బులు చెల్లించిన వారికి పంపిస్తానని ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది..!
అంటే అంతకు మించిన వీడియోలు చిత్రీకరించి ఆమె పేమెంట్ ఆప్షన్ లో కస్టమర్లకు అందిస్తున్నట్లుగా భావించవచ్చు..!

కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆమె పీఎస్ కు వచ్చారు..!