…భారత్ న్యూస్ హైదరాబాద్….వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులు బలి..
నిజామాబాద్ గాయత్రి నగర్ లో ఘటన
ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్, మమత
వడ్డీ వ్యాపారస్తుల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు, స్థానికులు

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు