.Breaking News….!కోటపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.

1.భారత్ న్యూస్ హైదరాబాద్….Breaking News….!
మంచిర్యాల జిల్లా

కోటపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.

10,000/- రూ లంచం తీసుకుంటూ దొరికిపోయిన కోటపల్లి డిప్యూటీ తహసీల్దార్ నవీన్.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు.