భారత్ న్యూస్ గుంటూరు…..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడుంటున్నారు? స్పృహలో అయినా ఉంటున్నారా? కాకినాడ జిల్లాలో ధాన్యం డబ్బులు రాక రైతులు రోడ్డెక్కితే పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ చేసేది స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోవడం, షూటింగ్ చేసుకోవడం, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం. పవన్ కళ్యాణ్ శాఖలో పనికి ఆహార పథకంలో ఇన్ని రోజులు బాకీ తీర్చకుండా ఏ ప్రభుత్వం అయినా ఉందా?
-అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
