హైదరాబాద్ అనుష్క ఒక్క పోస్టర్ వల్ల 40 యాక్సిడెంట్లు

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్:

▪️హైదరాబాద్ అనుష్క ఒక్క పోస్టర్ వల్ల 40 యాక్సిడెంట్లు

▪️అల్లు అర్జున్, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘వేదం’ సినిమా విడుదలై నేటికి 15 ఏళ్ళు పూర్తవడం జరిగింది.

▪️హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్లో ‘వేదం’ సినిమాలో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న పోస్టర్ను హోర్డింగ్ పెట్టారు.

▪️దీంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు అనుష్క పోస్టర్ను చూస్తూ రోడ్ యాక్సిడెంట్స్ చేస్తుండడం గమనార్హం.

▪️ఇప్పటివరకు అనుష్క పోస్టర్ చూస్తూ 40 యాక్సిడెంట్స్ అయ్యాయని పోలీసులు వెల్లడించారు.