సినిమా మాది మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామన్న పవన్‌.

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..సినిమా మాది మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామన్న పవన్‌.

ఇప్పుడు అదే సినిమా విషయంలో ఎందుకు విచారణ అంటున్నారు.??

సంచలన ప్రకటన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ పేషీ సంచలన ప్రకటన
కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయ్యింది
సినిమావాళ్లు ఎవరైనా సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారా
సినిమా రంగ అభివృద్ధికి పవన్ ప్రయత్నిస్తుంటే..
ఆయన సినిమాకే అడ్డంకులా
చిత్రసీమలో కొందరి రిటర్న్ గిఫ్ట్‌కి థ్యాంక్స్‌
ఇక సినిమా వాళ్లతో ప్రభుత్వం వ్యక్తిగత చర్చలు లేవు
సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాలి-పవన్‌ పేషీ .. ….