హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం

భారత్ న్యూస్ హైదరాబాద్….హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం

ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన

శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద

అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు.. మరికొంత మందికి గాయాలు