విదేశాలకు పవన్ కల్యాణ్..!

భారత్ న్యూస్ రాజమండ్రి….విదేశాలకు పవన్ కల్యాణ్..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విదేశాలకు వెళ్లనున్నారు. తన తదుపరి సినిమా షూటింగ్ ల నేపథ్యంలో పలు దేశాల్లో పర్యటించనున్నారు. దీనికంటే ముందు ఆదివారం సాయంత్రం సినీ పెద్దలతో కలిసి సీఎం చంద్రబాబుతో పరిశ్రమ అభివృద్ధి, సమస్యలపై చర్చించనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, వీరమల్లు సిద్ధమవుతున్నాయి.