“సర్వేపల్లి ని సోమిరెడ్డి అన్ని విధాల దోచుకున్నాడు – మంత్రి కాకాణి”

భారత్ న్యూస్ గుడివాడ……

“సర్వేపల్లి ని సోమిరెడ్డి అన్ని విధాల దోచుకున్నాడు – మంత్రి కాకాణి”

సోమిరెడ్డి పేరెత్తితేనే “పెదవి విరుస్తున్న” సర్వేపల్లి జనం

“కాకాణి వెంటే మేమంతా అంటున్న సర్వేపల్లి ప్రజలు”

“మంత్రి వెంట ప్రచారంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు, మహిళలు”

“భారీ జన సందోహం మధ్య కోలాహలంగా సాగిన మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం”

“మంత్రి కాకాణి ని తమ భుజాల పైకెత్తుకుని మోసుకుని వెళ్లి అభిమానాన్ని చాటుకున్న గ్రామాలలోని యువత”

“మంత్రి కాకాణి కి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం ఖాయం”

“మంత్రి కాకాణి చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమంకు ఆకర్షితులవుతున్న ప్రజలు”

“బిజెపి లాంటి మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ముస్లింల మనోభావాలను కించపరిచాడన్న మంత్రి కాకాణి”

“వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే పార్టీ అని పేర్కొన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి నియోజకవర్గం లో మంత్రి కాకాణి 50 వేల ఓట్లతో విజయం సాధించడం ఖాయం అంటున్న అన్ని వర్గాల ప్రజలు”

“వెంకటాచలం మండలంలో పర్యటించిన మంత్రి కాకాణి”

“జనసంద్రంగా మారిన సర్వేపల్లి, ఇస్కపాలెం, నిడిగుంటపాలెం గ్రామాలు”

“ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు”

“సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి, ఇస్కపాలెం, నిడిగుంటపాలెం గ్రామాలలో ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం కొనసాగించిన మంత్రి కాకాణి”

“మంత్రి కాకాణి కి అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికిన రైతులు”

“వాడ వాడలా మంగళహారతులతో దీవించిన మహిళలు”

“ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి కాకాణి కి ఆశీస్సులు అందించారు”

“స్థానికులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి ఆశీస్సులు అందుకొని ముందుకు నడిచిన మంత్రి కాకాణి”

“మంత్రి కాకాణి హ్యాట్రిక్ విజయంతో 3వ సారి శాసనసభ్యనిగా చేసుకునేందుకు మేమంతా సిద్ధం అంటున్న సర్వేపల్లి ప్రజలు”

“ప్రతి గ్రామంలో అదే ఆప్యాయత, అదే అభిమానంతో మండుటెండని సైతం లెక్కచేయకుండా ఎర్రటి ఎండలో మంత్రి కాకాణి వెంట ప్రచారంలో పాల్గొన్న గ్రామాల ప్రజలు”

“తమ గ్రామాలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించిన మంత్రి కాకాణి కే తమ ఓటు అంటున్న గ్రామాల ప్రజలు”

“సర్వేపల్లి లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా తయారు చేశామన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి ని 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించేందుకు సర్వేపల్లి ప్రజలు సిద్ధం”

“సర్వేపల్లి నియోజకవర్గం లో గ్రామాలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాం – మంత్రి కాకాణి”

“గ్రామాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచాం – మంత్రి కాకాణి”

“జల్ జీవన్ మిషన్ కింద త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పైప్ లైన్ లను ఏర్పాటు చేసి మెరుగైన నీటి వసతిని కల్పించాం – మంత్రి కాకాణి”

“గడిచిన 5 ఏళ్ళలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేశాం – మంత్రి కాకాణి”

“దేశంలో ఎక్కడా లేని విధంగా 3 వేల పింఛన్ ఇంటి వద్దకే అందిస్తున్నాం – మంత్రి కాకాణి”

“సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజకీయాలు చూడలేదని పేదరికమే అర్హతగా చూసామన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి లో గతంలో ఎంతోమంది శాసనసభ్యులుగా పని చేసినా ఎన్నడూ లేని విధంగా గ్రామ గ్రామానా పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, సాగునీరు, త్రాగునీరు వసతి కల్పించాం – మంత్రి కాకాణి”

“రైతులకు చుక్కల భూముల సమస్యతోపాటు అసైన్మెంట్ భూముల పట్టాలు పంపిణీ చేశామన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి నియోజకవర్గంలో గడచిన ఐదు సంవత్సరాలలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం – మంత్రి కాకాణి”

“సర్వేపల్లి లో కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకున్న తెలుగుదేశం నాయకుడే లేడు అన్న మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ కు అదనంగా 3 కోట్ల రూపాయలు విలువైన బియ్యం, వంట నూనె పంపిణీ చేశాం – మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో ప్రజల కోసం నిలబడ్డామని.. మృత్యువును సైతం ఎదుర్కొన్నామని తెలిపిన మంత్రి కాకాణి”

“తెలుగుదేశం హయాంలో రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించలేదు – మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి దళారులు, మిల్లర్ ల దగ్గర 50 కోట్ల రూపాయలు ముడుపులు మింగడం వల్లే రైతులు తమ ధాన్యాన్ని 12 వేల రూపాయలకు తెగ నమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు – మంత్రి కాకాణి”

“వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు తమ ధాన్యాన్ని 22 వేల నుండి 24 వేల వరకు అమ్ముకుని సంతోషంగా ఉన్నారు – మంత్రి కాకాణి”

“తెలుగుదేశం హయాంలో ధాన్యం ధరలు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ధాన్యం ధరలను రైతులు గమనించాలి – మంత్రి కాకాణ…