ఓటర్ లిస్ట్ లో మీ పేరు గల్లంతైనా… మీ ఓటరుకార్డు OR ఆధార్ చూపించి సెక్షన్ 49A క్రింద CHALLENGE VOTE వేయొచ్చు!

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,

వచ్చే ఎలక్షన్స్ లో మీరు పోలింగ్ బూత్ కి వెళ్లేసరికి అక్కడ మీ ఓటు లేకపోయినా OR ఓటర్ లిస్ట్ లో మీ పేరు గల్లంతైనా… మీ ఓటరుకార్డు OR ఆధార్ చూపించి సెక్షన్ 49A క్రింద CHALLENGE VOTE వేయొచ్చు!

మీ ఓటు అప్పటికే వేరే ఎవరైనా వేసేసినట్లయితే, ధైర్యంగా TENDERED VOTE అడగొచ్చు!

ఏ బూత్ లో అయినా 14% దాటి “టెండర్ ఓట్లు” పోలైతే, అక్కడ రీ-పోలింగ్ జరుగుతుంది. ఈ మెసేజ్ రానున్న 2024 ఎలక్షన్ల సమయానికి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది, షేర్ చేయండి!

ఎన్నికల్లో అక్రమాలు అరికట్టడానికి పౌరులుగా మన వంతు బాధ్యతలను మనం నిర్వహిద్దాం!