రోడ్డు మార్గం లేక‌ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న విద్యార్థిని 6 కిలోమీట‌ర్లు భుజాల‌పై మోసుకెళ్లిన వార్డెన్‌

భారత్ న్యూస్ గుంటూరు…రోడ్డు మార్గం లేక‌ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న విద్యార్థిని 6 కిలోమీట‌ర్లు భుజాల‌పై మోసుకెళ్లిన వార్డెన్‌

మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాల చ‌దువుతున్న వాటాక భువనేశ్వరి

తీవ్ర జ్వరంతో బాధపడుతూ పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థిని గ్రామానికి వెళ్లిన వార్డెన్ హేమ

రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆ విద్యార్థినిని భుజాలపై మోసుకుంటూ సుమారు 6 కిలోమీటర్ల మేర రాళ్ల దారిలో నడిచి ఆసుపత్రిలో చేర్చిన వార్డెన్‌

వార్డెన్ చొరవపై అభినంద‌న‌ల వెల్లువ‌..