భారత్ న్యూస్ రాజమండ్రి…ఇనగుదురు పోలీస్ స్టేషన్ మీదకు దూసుకొచ్చిన జనసైనికులు
ప్రశ్న రావణ్ ని తమకు అప్పగించాలని డిమాండ్
బారికేడ్లు పడేసి మరీ స్టేషన్ పై దూసుకొచ్చిన జనసైనికులు
పోలీస్ స్టేషన్ గోడలు దూకి పోలీసుల అదుపులో ఉన్న రావణ్ పై దాడికి యత్నం
జనసైనికులను అడ్డుకున్న పోలీసులు

పోలీసులతో వాగ్వివాదానికి దిగిన జనసైనికులు