గొల్లపూడి వెస్ట్ బైపాస్ రోడ్డులో రెండు లారీలు ఢీ…

భారత్ న్యూస్ గుంటూరు…గొల్లపూడి వెస్ట్ బైపాస్ రోడ్డులో రెండు లారీలు ఢీ…

ముందు వెళుతున్న లారీని వెనుక నుండి మరొక లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.

మరింత సమాచారం తెలియాల్సి ఉంది.