భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తిరువూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో

భారత్ న్యూస్ శ్రీకాకుళం…భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తిరువూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆంధ్ర ప్రదేశ్ అదాని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సెకి ఒప్పందాలను రద్దు చేసి, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, పేదలకు పెనుబారంగా మారిన ట్రూ అప్ చార్జీలను ,సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, ఫేస్ వన్, ఫేస్ టు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని తిరువూరు చీరాల సెంటర్లో స్మార్ట్ మీటర్లను పగులగొట్టి నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల తూము కృష్ణయ్య, ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు చిలుకూరి వెంకటేశ్వరరావు, సిపిఐ తిరువూరు పట్టణ కార్యదర్శి మాలపాటి ఉదయ్, ఏఐవైఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎస్కే సుభాని తదితర పార్టీ సభ్యులు పాల్గొన్నారు