భారత్ న్యూస్ విజయవాడ…కడప సెంటర్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కనబడకుండా చుట్టూ టీడీపీ జెండాలు కడతారా?
రేపొద్దున మారోజు వస్తుంది.. అప్పుడు రామారావు గారి బొమ్మకి కట్టం.. టీడీపీ వాళ్ల ఇళ్లకి జెండాలు కడతాం

-రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి