ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ :

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ :

వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం

ఉత్తరదిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం

29న వాయుగుండంగా మారేందుకు ఛాన్స్ ఉన్నట్లు అంచనా…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..