భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణత్యాగానికి సిద్ధం!!
లేదంటే ప్రాణత్యాగానికైనా సిద్ధం! – YS Sharmila Reddy ( President, Andhra Pradesh Congress Committee

స్టీల్ ప్లాంట్ ని కేంద్రం నిర్వీర్యం చేస్తుంటే..
కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుంది..
చంద్రబాబు,పవన్ కళ్యాణ్ కి ఇది న్యాయమా ?
మోడీకి మీరు ఊడిగం చేస్తున్నారా ?
కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు ?
మీరు మీరు లాలూచీ పడ్డారా ?
స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు..
తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి