బెంగళూరులో రేవ్ పార్టీ.. 31 మంది అరెస్ట్

భారత్ న్యూస్ అనంతపురం .బెంగళూరులో రేవ్ పార్టీ.. 31 మంది అరెస్ట్

దేవనహళ్లి సమీపంలోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు

ఏడుగురు యువతులు సహా 31 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొకైన్, హషీష్, హైడ్రో గంజాయి వంటి మాదక ద్రవ్యాలు స్వాధీనం

అందరూ ఐటీ ఉద్యోగులుగా గుర్తించిన పోలీసులు

నిందితులపై నార్కోటిక్స్ యాక్ట్ కింద కేసులు నమోదు…..