భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రతి రూపాయిని చిత్తశుద్ధితో ఖర్చు చేస్తాం’

Ammiraju Udaya Shankar.sharma News Editor…VB-G RAM-G పథకాన్ని ఏపీలో ప్రారంభించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.7,707 కోట్లు, పీఎంజీఎస్-IV కింద 347 కి.మీ మేర 146 రోడ్డు పనులు, 19 వంతెనల నిర్మాణానికి రూ.422 కోట్లను కేంద్రం కేటాయించిందని వెల్లడించారు. ప్రతి రూపాయిని చిత్తశుద్ధితో ఖర్చు చేస్తామని తెలిపారు…
