భారత్ న్యూస్ విజయవాడ…కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాకిచ్చింది.
సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచింది.
తాజాగా కిలో సీఎన్‌జీ ధరను రూపాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రెండు రోజుల క్రితమే పెట్రో ధరల పెంపు సందర్బంగా సీఎన్‌జీ కూడా రూ.2 పెంచిన సంగతి తెలిసిందే.
WhatsApp us