24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

భారత్ న్యూస్ విశాఖపట్నం..24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తరకోస్తాకు భారీ వర్ష సూచన
దక్షిణకోస్తాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం
తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్
-విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం…..