భారత్ న్యూస్ గుంటూరు…..మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ ఔట్ సర్క్యులర్
దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు పంపిన ఏపీ పోలీసులు
కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు
ఇటీవల ముంబైలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న నాని

కొడాలి నాని అమెరికా వెళ్తున్నారని ప్రచారం
ఆన్లైన్ ద్వారా ఇప్పటికే LOC జారీ చేసిన పోలీసులు