హోమ్ మినిస్టర్ నే అవమానించారు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….హోమ్ మినిస్టర్ నే అవమానించారు అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? వీళ్ళను అరెస్ట్ చేయాలంటే నిమిషం పని. కానీ నేను రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెట్టాను.

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలుగుజాతి అభ్యున్నతి పై దృష్టిపెట్టాను. అందుకే ప్రజలే ఒక సంకల్పం తీసుకోవాలి. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. గొడ్డలి పార్టీని రాజకీయాల్లో నుంచి తరిమికొట్టాలి.

నారా చంద్రబాబు నాయుడు గారు …