భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ
నాదెండ్ల మనోహర్.. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి
రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టాం

గత రెండేళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదు
ఈకెవైసీ తప్పని సరి అని కేంద్రం స్పష్టం చేసింది
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఇకైవైసీ చేశాం
దేశంలో 95శాతం ఈకైవైసీ పూర్తిచేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
4.24.59,028 మందికి ఈకైవైసీ పూర్తి అయ్యింది
22,59,498 మంది కి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదు
సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారు
ఇప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు మాత్రమే మాకు వచ్చాయి
అరవై వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారు
స్ప్రిట్టింగ్ అనేది 44వేల మంది అడుగుతూ దరఖాస్తు చేశారు
ఛేంజ్ ఆఫ్ అడ్రెస్ కోసం 12,500 మంది ధరఖాస్తు చేసుకున్నారు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయానికిరైస్ కార్డుల డేటాను అనుసంధానం చేశాం
గత పదిహేను రోజులుగా ప్రజలు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం
సర్వర్ డౌన్ కావడం, సచివాలయాల్లో అప్లికేషన్లు పూర్తిగా తీసుకోలేక పోవడం వంటి వాటితో ఇబ్బందికలిగింది
సాంకేతికపరమైన లోపాలతో వల్ల ఇబ్బంది కలిగినందుకు ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం
మూడు రోజులుగా కమీషనర్, ఇతర అధికారులు ఖాళీ లేకుండా పని చేస్తూ..అందరితో మాట్లాడుతూనే ఉన్నారు
ప్రజలకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్పరెన్స పెట్టి మరీ అధికారులను ఆదేశించాం
ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ.. ప్రజలు తొందరపడకండి
రేషన్ దరఖాస్తులకు గడువు లేదు.. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ వైట్ కార్డులు అందిస్తాం
4,24,59,128 మందికి జూన్ మాసంలో మేమే ఉచితంగా రైస్ కార్డులను జారీ చేస్తున్నాం
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎవరూ ఆందోళన చెందకండి.. మార్పులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి
కార్డుదారుల సమాచారం డేటా బేస్ లో పెట్టి.. ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు అందిస్తాం
రేషన్ తీసుకున్నప్పుడే మీకు అప్ గ్రేడ్ అయిపోతుంది.. ప్రజలు ఎక్కడకీ వెళ్లకూడదు
మ్యారెజ్ సర్టిఫికేట్ అవసరం లేదు.. పెళ్లి సంబంధించి పొటో కూడా అక్కర్లేదు
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది.. వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలి
కొన్ని ప్రాంతాలలో ఈ కారణాలతో దరఖాస్తులు వెనక్కి ఇస్తున్నట్లు తెలిసింది.. ఇక అలా చేయకండి
కార్డులో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా కూడా పరిశీలించి వెంటనే ఎక్కించండి
ఒక పేరు తొలగించాలంటే.. తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి
డిలీషన్ అనేది.. డెత్ కేసులకు మాత్రమే ప్రస్తుతం పరిమితం చేస్తున్నాం
ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉంటే.. వారికి కూడా డిలీషన్ ఆప్షన్ ఇస్తున్నాం
మహిళలు, స్త్రీలుతో పాటు, ట్రాన్స్ జండర్స్ కు కూడా అవకాశం కల్పించాం
కుటుంబ సభ్యుల్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు కూడా చేస్తున్నాం
క్షేత్రస్థాయిలో మాకు వస్తున్న ఫీడ్ బ్యాక్ ను బట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నాం
రైస్ కార్డు సరెండర్ చేయాలనుకుంటే.. కుటుంబం మొత్తం కలిపి చేయవచ్చు
కానీ కొంతమంది ఆకార్డులో వ్యక్తులను మాత్రమే తొలగించాలని చూస్తున్నారు.. అది ఇప్పుడే సాధ్యం కాదు
వారంరోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం
సర్వర్ సమస్యలతో చాలాసార్లు ఇబ్బందులు పడుతున్నారు
త్వరలోనే దీనిని సరి చేసి.. మెరుగైన సేవలు అందిస్తున్నాం
ఈకెవైసీ, ఆధార్ సీడింగ్ లో మార్పులు, రైస్ కార్డు సరెండర్ చేసుకునే అవకాశాలు వాట్సప్ ద్వారా చేసుకునేలా ఎనెబుల్ చేశాం
కొత్త రైస్ కార్డులు జారీలో ఎక్కడా ఎటువంటి జాప్యం లేదు..
దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఇస్తున్నాం
ప్రజలు గమనించాలి.. నిరంతరం జరిగే ప్రక్రియ ఇది..
ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా పరిశీలన చేసి, కొత్త కార్డులు ఇస్తాం
వాట్సప్ ద్వారానే మెరుగైన సేవలు అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం
ఎం.డి.యూ వాహనాల పై మంత్రి నాదెండ్ల మనోహర్
ఎం.డియూ వాహనాలు రద్దు చేసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం, మైనారిటీ, కార్పోరేషన్ల ద్వారా వాహనాలు వారికే ఇవ్వాలని నిర్ణయించాం
ప్రభుత్వంపై ఆర్ధిక భారం ఉన్నప్పటికీ.. వారికి ఉపాధి ఇచ్చేలా వాహనాలు ట్రాన్స్ ఫర్ చేయాలని ఐదు కార్పోరేషన్లకు ఆదేశించాం
ప్రభుత్వం నుంచి జీవో వచ్చాక.. వాహనాలు కూడా లబ్దిదారుల పేర్లతోనే అందిస్తాం
90శాతం మంది ప్రజలు రేషన్ షాపులద్వారానే ఇవ్వాలని మా సర్వేలే రిపోర్టు వచ్చింది
జూన్ 1 నుంచి రేషన్ షాపులద్వారానే సరుకులు పంపిణీ చేస్తాం
వృద్దులు, వికలాంగులకు వారి ఇళ్లకు వెళ్లి అందిస్తాం
గతంలో డోర్ డెలివరీ అన్నారే తప్ప.. ఏ ఒక్కరికీ ఇంటికి వెళ్లి ఇవ్వలేదు
సందు చివర పెట్టి.. అందరినీ రమ్మంటున్నారు… ఆరోజు తీసుకోకపోతే.. వెళ్లిపోయే వారు
ఇలా చాలా మంది ప్రజలకు అందక.. ఇబ్బందులు పడ్డారు
నిత్యావసర వస్తువుల ధరల పెంపును బట్టి.. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకు అందించేలా చర్యలు చేపడతాం
ఎండియూ వాహనాలను తొలగించడం ద్వారా రేషన్ మాఫియాను అరికట్టాం
ఇప్పుడు యాప్స్ తయారు చేశాం.. డిస్టిబ్యూషన్ ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తాం
రేషన్ షాపుల ద్వారా ప్రజలకు మంచిసేవలు అందిస్తాం.. రేషన్ మాఫియాను నివారిస్తాంవిజయవాడ

విజయవాడ