భారత్ న్యూస్ శ్రీకాకుళం…వైన్ ,బార్ షాపుల్లో *బిజినెస్ షెడ్యూల్ అవర్స్ లో చేయాలి
అనధికారికంగా మద్యం షాపు లు వద్ద సేవించడం అనుమతించదవద్దు
నిబంధనలు అతిమిక్రమించినా వారిపై ఎక్సైజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడును
ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్
జగ్గయ్యపేట
విజయవాడ డిప్యూటీ కమీషనర్ ప్రోహిబిషన్ & ఎక్సజ్ వారి ఆదేశ0ల మేరకు జగ్గయ్యపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిదిలోని 13 వైన్ షాపు లను మరియు రెండు బార్ షాపులను రాత్రి పెట్రోలింగ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించి బిజినెస్ షెడ్యూల్ hours ప్రకారం
రాత్రి 10 గంటల తరువాత మధ్యం అమ్మకాలు చేయవద్దని, అదే విదంగా బార్ షాపులు రాత్రి 11 గంటల తరువాత అమ్మకాలు చేయకూడదని ఆదేశిచడం జరిగింది.
అదే విదంగా అనధికారికంగా షాపుల దగ్గర మద్య0 సేవించడానికి అనమాతించవద్దని తెలియచేడం జరిగింది.
నిబంధన లను ఉల్లంగి0చిన వారి పైన excise చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

రాత్రి పెట్రోలింగ్ లో జగ్గయ్యపేట excise ci బి. గురువయ్య, మరియు si, సిబ్బంది పాల్గొన్నారు అని
జగ్గయ్యపేట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్
హౌస్ ఆఫీసర్ తెలియచేశారు.