భారత్ న్యూస్ విశాఖపట్నం..టెన్త్ అర్హతతో 500 ఉద్యోగాలు.. ఈ రోజే లాస్ట్ డేట్
టెన్త్ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మే 23వ తేదీ వరకు ఆన్లైన్లో
దరఖాస్తలకు అవకాశం కల్పించారు. మొత్తం 500 ఉద్యోగాలలో ఏపీలో 22 ఉద్యోగాలు, తెలంగాణలో 13 ఉద్యోగాలు ఉన్నాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 చెల్లించాల్సి
ఉంటుంది.
వెబ్ సైట్: https://www.bankofbaroda.in/
