భారత్ న్యూస్ రాజమండ్రి…నటుడు ప్రకాశ్ రాజ్‌పై పరువు నష్టం దావా వేసిన టీటీడీ బోర్డు సభ్యుడు
ప్రకాశ్ రాజ్ ఉద్దేశపూర్వకంగా రామలక్ష్మణులపై బహిరంగ వ్యాఖ్యలు చేశాడని పరువు నష్టం దావా వేసిన టీటీడీ బోర్డ్ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి

హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్