భారత్ న్యూస్ గుంటూరు…..ఏపీలో పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు మార్గదర్శకాలు
అమరావతి :
ఏపీలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ విభాగాల్లో ఉద్యోగుల బదిలీల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు
విడుదల చేసింది.
క్వాలిటీ కంట్రోల్ విభాగాలల్లో పని చేస్తున్న ఇంజినీర్లను విధిగా డివిజన్, సబ్ డివిజన్, మండలాలకు బదిలీ చేయాలి.
ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలను సొంత డివిజన్లలో
నియమించకూడదు.
జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ కార్యాలయాల్లోని సిబ్బంది బదిలీలకు సంబంధించి కలెక్టర్లకే పూర్తి అధికారం.
పంచాయతీ కార్యదర్శకులకు వారి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదు.
