భారత్ న్యూస్ అనంతపురం….రేపు పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల కౌంటింగ్
కడప పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్
పులివెందుల ZPTC కౌంటింగ్‌కు 10 టేబుళ్లు ఏర్పాటు
ఒకేరౌండ్‌లో పూర్తికానున్న పులివెందుల ZPTC కౌంటింగ్
ఒంటిమిట్ట ZPTC కౌంటింగ్‌కు 10 టేబుళ్లు ఏర్పాటు
రెండు రౌండ్ల పూర్తికానున్న ఒంటిమిట్ట ZPTC కౌంటింగ్
ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు
మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తి-ZP CEO…
