భారత్ న్యూస్ గుంటూరు …Ammiraju Udaya Shankar.sharma News Editor….మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 15 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం..
📍‘స్త్రీశక్తి’ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
