.భారత్ న్యూస్ హైదరాబాద్…మంత్రికి తాకిన హైదరాబాద్ ట్రాఫిక్ సెగ
ఆదివారం భారీ వర్షం కురవడంతో ఎల్బీనగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి మెట్రోలో ప్రయాణించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఓ వివాహానికి హాజరు కావలసి ఉన్న నైపథ్యంలో వర్షానికి ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కారు దిగి ఎల్బీనగర్లో మెట్రో రైల్ ఎక్కి ప్రయాణించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న…..
