రీల్స్ పిచ్చి.. ఒకే బైక్‌పై 8 మంది కూర్చొని నడి రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్

…భారత్ న్యూస్ హైదరాబాద్….రీల్స్ పిచ్చి.. ఒకే బైక్‌పై 8 మంది కూర్చొని నడి రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గగన్ పహాడ్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై ఎనిమిది మంది యువకుల ప్రమాదకర స్టంట్స్

ఈ ఘటనపై వెంటనే స్పందించి ప్రమాదకర రీతిలో ప్రయాణించిన 8 మంది యువకులను అదుపులోకి తీసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్