అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.. చిరంజీవి పీఆర్ టీమ్ క్లారిటీ

భారత్ న్యూస్ రాజమండ్రి….అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.. చిరంజీవి పీఆర్ టీమ్ క్లారిటీ

ప్రస్తుతం శామీర్‌పేట షూట్‌లో ఉన్న చిరంజీవి

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వస్తున్నారు

అమ్మ ఆరోగ్యం చాలా బాగుందంటూ ‘ఎక్స్’లో ట్వీట్ చేసిన నాగబాబు

దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దంటూ కోరిన పీఆర్ టీమ్