భారత్ న్యూస్ గుంటూరు…..వివాదంలో ఏపీ మంత్రి సవిత..
సీఎస్డీటీ ఇచ్చిన బొకేను విసిరేసిన మంత్రి
ఆలస్యంలో వెలుగులోకి వచ్చిన ఘటన

ఈ నెల 1వ తేదీన అధికారులతో మంత్రి సవిత మీటింగ్
జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో బొకేను విసిరేసిన మంత్రి సవిత
సోషల్ మీడియాలో వీడియో వైరల్