భారత్ న్యూస్ శ్రీకాకుళం….కరెంట్, డీజిల్ అవసరం లేకుండా అయస్కాంతాలతోనే నడిచే మోటార్‌తో పొలాలకు నీళ్లు పెడుతున్న రైతు వినూత్న ఆవిష్కరణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విద్యుత్ కొరత, బిల్లుల భారం తగ్గించే ఈ టెక్నాలజీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు…..
