భారత్ న్యూస్ హైదరాబాద్ …రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట డెస్క్టాపై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్; సస్పెండ్ చేసిన అధికారులు
రాజస్థాన్లో ఓ వృద్ధుడు ఫిర్యాదు చేసేందుకు వేచి ఉండగా, మహిళా కానిస్టేబుల్ తన డెస్పై రెండు కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూర్చున్న ఫొటో వైరల్ కావడంతో ఆమెను సస్పెండ్ చేశారు. దుంగార్పూర్ జిల్లాలోని బిచ్చివార పోలీస్ స్టేషన్లో ఇది జరిగింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో, ఆమెపై క్రమశిక్షణా చర్యలు కూడా ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు..
