యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టు

భారత్ న్యూస్ ఖమ్మం.యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టు

రూ.10 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

గుంటూరు నుంచి సిద్దిపేటకు నిషేధిత బీటీ-3 విత్తనాల అక్రమ రవాణా

రైతులను మోసం చేసి విక్రయాలకు యత్నించిన ముఠా

ఇద్దరు నిందితుల అరెస్ట్.. ఒకరు పరారీలో

70 కేజీల నకిలీ బీటీ-3 ప్యాకెట్లు, 80 కేజీల పత్తి విత్తనాలు స్వాధీనం

నకిలీ విత్తనాలతో రైతులకు భారీ నష్టం కలిగించే కుట్ర

పంటలు దెబ్బతింటే నష్టపోయేది రైతేనని ఆందోళన

రైతుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ముఠాపై పోలీసుల ఉక్కుపాదం