భారత్ న్యూస్ హైదరాబాద్ …ఆధార్ కార్డ్ లో అడ్రస్ మార్పు ఉచితం
🔹గూగుల్ ప్లే స్టోర్ ఆధార్ మొబైల్ యాప్ లింక్ 👇🏻
🔹ఆధార్ మొబైల్ యాప్ లో ఈ ఉచిత అవకాశం
🔹ఆధార్ లో చిరునామా మార్పు సాధారణంగా సర్వీస్ ఛార్జ్ రూ.75/-
6 నెలలు పాటు ఉచిత చాన్స్ ఇవ్వబోతున్న ఆధార్ ప్రాధికార సంస్థ
🔹జూలై 1 నుండి డిసెంబర్ 31 వరకు 6 నెలల పాటు1 ఉచితం

ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేదు
మొబైల్ నంబర్ ను కూడా ప్రజలు ఎవరికి వారే మొబైల్ యాప్ లో మార్చుకునే ఛాన్స్