శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం ॥

భారత్ న్యూస్ తిరుపతి…..శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🌹🙏🌹🦢🦚
యాతనా రహితో యోగీ
యోగీశో యోగినాం వరః।
రమణీయో రమ్యరూపో
రసజ్ఞో రసభావనః॥
🪷మిత్రులకు,భౌమవాసర శుభోదయం.🪷