భారత్ న్యూస్ గుంటూరు…శ్రీమతికి ఆర్గానిక్ ఆయిల్స్ బహుమతి
లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గుడిపల్లి నాగభూషణంను సేంద్రియ నూనెల తయారీ గురించి అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారు తన సతీమణికి ఫోన్ చేసి వివరించారు.

భువనేశ్వరి గారి కోరిక మేరకు నూనెలు కొనుగోలు చేశారు….