ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

భారత్ న్యూస్ అనంతపురం..ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఏ.ఎస్.పేట తహసీల్దార్ శాంతిస్వరూప్..

నెల్లూరు జిల్లా: నెల్లూరు..

రైతు కృష్ణారెడ్డి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

పాస్ పుస్తకంలో పేరు మార్చేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ శాంతిస్వరూప్