నగరం నడిబొడ్డున భూ పందేరం..
భారత్ న్యూస్ హైదరాబాద్…సర్కార్ వారి పాట”
నగరం నడిబొడ్డున భూ పందేరం..
ఎమ్మెల్యే కాలనీలో రూ.1000 కోట్ల విలువైన స్థలాన్ని అమ్మేందుకు సర్కార్ నిర్ణయం.
ఏసీబీ కార్యాలయం ముందు 8.24 ఎకరాల స్థలం వేలంపాటకు షెడ్యూల్ విడుదల చేసిన హెచ్ ఎండీఏ.
జూన్ 12 న ప్రీ బిడ్ సమావేశం..
జూన్ 19 న వేలంపాట నిర్వహిస్తామని బోర్డు ఏర్పాటు.
ఈ స్థలాన్ని ప్రజోపయోగం కోసం వినియోగిస్తామని గత ఏడాది మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు. ముందు ఈ స్థలంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని తొలగించిన రెవెన్యూ శాఖ.

పెద్ద ఎత్తున ఆందోళన చేసిన హైందవ సంఘాలు..బీజేపీ నేతలు.
ఉపఎన్నిక ముగిసిన తర్వాత మౌనం.
తాజాగా స్థలాన్ని అమ్మేందుకు సర్కార్ నిర్ణయం..
భారీ వృక్షాలు. కొండలతో ఉన్న స్థలంలో థీమ్ పార్కు పెడతామని గతంలో అధికారుల ప్రకటనలు..
ఆ ఆలోచన పక్కన పెట్టి స్థలాన్ని అమ్మేందుకు సర్కార్ ప్రయత్నంతో ఆందోళనకు సిద్ధమవుతున్న స్థానికులు.