తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ శనివారం ఉదయం తిరుమల ఆలయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు

భారత్ న్యూస్ తిరుపతి…తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ శనివారం ఉదయం తిరుమల ఆలయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. గత నవంబర్ నెలలో ఆమె తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళారు.

కొడుకు తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు శ్రీవారి దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అంతా వేంకటేశ్వర స్వామి కృపా కటాక్షమని చెప్పారు