భారత్ న్యూస్ ఢిల్లీ…..జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా
భారీగా తరలివచ్చిన యువత
ధర్నాకు అనుమతి ఇచ్చిన పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించాలని డిమాండ్
సిజెపి ధర్నా నేపథ్యంలో జంతర్ మంతర్ లో భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు…
